జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగం (వీడియో)

539044చూసినవారు
సైమా అవార్డ్స్-2023లో ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఉత్తమ నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా స్టేజిపై మాట్లాడుతూ ఆయన ఎమోషనల్ అయ్యారు. ‘నా అభిమానులందరికీ ఎంతో రుణపడి ఉంటాను. నా ఒడుదొడుకుల్లో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా కళ్ల వెంట వచ్చే ప్రతి నీటి చుక్కకు వాళ్లు కూడా బాధ పడ్డారు. అలాంటి వారికి పాదాభివందనాలు.’ అంటూ భావోద్వేగంతో చెప్పారు.

సంబంధిత పోస్ట్