జూనియ‌ర్ ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాలి

79చూసినవారు
జూనియ‌ర్ ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాలి
జూనియ‌ర్ ఎన్టీఆర్ పాలిటిక్స్‌లోకి రావాలని పిఠాపురం వ‌ర్మ పిలుపునిచ్చారు. సినీ రంగాన్ని వదులుకొని టీడీపీ కోసం పనిచేయాలని అనుకుంటే.. jr. NTRను వ్యక్తిగతంగా ఆహ్వానిస్తా అన్నారు. ఆయనకు పార్టీలో సముచిత స్థానం ఇప్పించే బాధ్యత తీసుకుంటా అని చెప్పారు. ముందు ఆయన పార్టీలో చేరి తనను తాను నిరూపించుకోవాలి అన్నారు. లోకేష్‌కు.. ఎన్టీఆర్‌కు మధ్య పోలికలు ఉన్నాయని చెప్పడం కేవలం అభూత కల్పనే అని వర్మ వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్