ప్రేమికులకు కేఏ పాల్ బంపరాఫర్ (వీడియో)

130525చూసినవారు
వాలెంటైన్స్ డే వేళ ప్రేమికులకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రేమికులు తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని సూచించారు. ఒక వేళ వారు ఒప్పుకోకపోతే తనకు చెప్పండని, తాను పెళ్లి చేస్తానని ప్రకటించారు. తాను కూడా కులమతాలకు అతీతంగా పెళ్లి చేసుకున్నానని గుర్తు చేసుకున్నారు. ఈ ఆఫర్‌తో ప్రేమికుల ఓట్లన్నీ తనకేనని కేఏ పాల్ తనదైన శైలీలో ఫన్నీ కామెంట్స్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్