పిల్లల గురించి ఈ ఆసక్తికరమైన విషయం మీకు తెలుసా.?

63చూసినవారు
పిల్లల గురించి ఈ ఆసక్తికరమైన విషయం మీకు తెలుసా.?
మన ఇళ్లల్లో పిల్లలు ఏదో ఒకరకంగా అల్లరి చేస్తూనే ఉంటారు. వారిని సర్ది చెప్పేందుకు పేరెంట్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదో ఒక పనిలో ఉంటే గాని పిల్లలకి తోచదు. ఇక అసలు విషయంలోకి వస్తే. 4 ఏళ్ల పిల్లవాడు రోజుకు 437 ప్రశ్నలు అడుగుతడని ఓ సర్వేలో తేలింది. ఈ విషయం మీకు విడ్డూరంగా అనిపించినా, ఇది వాస్తవమని చిన్నపిల్లల నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్