లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి డీఎంహెచ్‌వో అరెస్ట్

76చూసినవారు
లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి డీఎంహెచ్‌వో అరెస్ట్
లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి జిల్లా డీఎంహెచ్ఐవో డాక్టర్ లక్ష్మణ్‌సింగ్‌ను అరెస్టు చేశారు. జిల్లా వైద్యాధికారి తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడని కలెక్టర్, ఎస్పీతో పాటు వైద్య శాఖ ఉన్నతాధికారులకు ఇటీవల 20 మంది మహిళా వైద్యాధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన వైద్యశాఖ విచారణకు కూడా ఆదేశించడంతో పోలీసులు అరెస్ట్ చేసి.. కోర్టులో ప్రవేశపెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్