విద్య, ఉద్యోగాలు మరియు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ లు కల్పించినందుకు మరియు బీసీ సంక్షేమం కోసం 11,405 కోట్లు బడ్జెట్ కేటాయించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా గురువారం చెన్న రవికుమార్ ఆర్మూర్ చేనేత సహకార సంఘం మాజీ డైరెక్టర్, రాష్ట్ర పద్మశాలి సంఘం కార్యదర్శి సన్మానం చేయడం జరిగింది.