గణిత ప్రతిభ పరీక్ష పోటీలలో బోర్లం విద్యార్థికి ప్రథమ బహుమతి

80చూసినవారు
గణిత ప్రతిభ పరీక్ష పోటీలలో బోర్లం విద్యార్థికి ప్రథమ బహుమతి
బాన్సువాడ మండలం బోర్లం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి జాహీద్ బుధవారం కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన జిల్లాస్థాయి గణిత ప్రతిభ పరీక్ష పోటీలలో గణిత ఉపాధ్యాయులు పద్మ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో ప్రథమ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కాపర్తి శివరాజులు, గంగాధర్, తదితరులు వారిని అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్