4వ వార్డులో అభయ హస్తం పత్రాల అందజేత

75చూసినవారు
4వ వార్డులో అభయ హస్తం పత్రాల అందజేత
బాన్సువాడ పట్టణ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో గురువారం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం ప్రజలకు అభయ హస్తం పత్రాలు అందజేయడం జరిగింది. 6గ్యారంటీ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు యం. డి ఇషాక్, అధికారులు ప్రదీప్, షాదుల్ల, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్