ఈనెల 4న జరిగే బహిరంగ సభకు కార్యకర్తలు తరలి రావాలి: చైర్మన్

78చూసినవారు
ఈనెల 4న జరిగే బహిరంగ సభకు కార్యకర్తలు తరలి రావాలి: చైర్మన్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 4న కలెక్టర్ గ్రౌండ్ లో జరిగే టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించే బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని బుధవారం వర్ని మండల కేంద్రంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, మండల అధ్యక్షుడు సురేష్ బాబా, నాయకులు కృష్ణారెడ్డి, వీర్రాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్