పూర్వ విద్యార్థుల సమ్మేళనం

74చూసినవారు
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ కోన బాన్సువాడ 2003-2004 సంవత్సర బ్యాచ్ పూర్వ విద్యార్థులు 20వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా పూర్వ విద్యార్థులు వారికి చదువు చెప్పిన గురువులకు ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ వారి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఇపుడు వారందరు వివిధ హోదాలల్లో పనిచేస్తున్నారు. ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని వారన్నారు.

సంబంధిత పోస్ట్