బాన్సువాడ మండలం దేశాయిపేటలో కొలువైన అష్టదశ శక్తి పీఠాలు

67చూసినవారు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దిసాయిపేట్ గ్రామంలో కొలువుదీరిన అష్టదశ శక్తి పీఠాలు గురువారం ఏర్పాటు చేశారు. గ్రామంలో గత 25 సంవత్సరాలుగా ఈ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం 25 సంవత్సరం అడుగెడుతున్న సందర్భంగా గ్రామస్తులంతా కలిసి ఏకతాటిగా అష్టదశ శక్తి పీఠాలను నెలకొల్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్