బండగల్లి: సమగ్ర కుటుంబ సర్వే

59చూసినవారు
బండగల్లి: సమగ్ర కుటుంబ సర్వే
బాన్సువాడ పట్టణంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వే నిర్వహించారు. బండగల్లి మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో అధికారులు శనివారం సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వే నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ మున్సిపల్ సిబ్బంది సర్వే నిర్వహించారు.

సంబంధిత పోస్ట్