బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ అలీం సస్పెండ్

52చూసినవారు
బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ అలీం సస్పెండ్
బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ అలీంను నిర్మల్ జిల్లా కలెక్టర్ దివ్య సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ గా పని చేస్తున్న అలీం అంతకు ముందు నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ కమిషనర్ గా పనిచేశారు. బైంసాలో పని చేస్తున్న సమయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తూ అక్రమాలకు పాల్పడినట్లు కలెక్టర్ విచారణలో తేలడంతో కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్