బాన్సువాడ: దేశాయిపేట్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆర్కెస్ట్రా

57చూసినవారు
బాన్సువాడ: దేశాయిపేట్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆర్కెస్ట్రా
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ గ్రామంలో ఆదివారం ఆర్కెస్ట్రా ప్రోగ్రాం నిర్వహించారు. ఆర్కెస్ట్రా వారు పాటలు పాడుతూ ప్రజలను ఆకర్షించారు. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ఆటపాటలు పాడారు. దీంతో గ్రామస్తులు ఆనంద పరవశంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్