బాన్సువాడ: కంటి ఆసుపత్రిలో అధిక చార్జీలు తగ్గించాలని కోరుతున్న వృద్ధులు

58చూసినవారు
బాన్సువాడ పట్టణంలో ఇటీవల కాలంలో లైన్స్ క్లబ్ పేరుతో కంటి హాస్పిటల్ ఏర్పడింది. పేద ప్రజలు, వృద్ధుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తూ చికిత్స భారంగా మారిందని, పేద ప్రజలు లైన్స్ క్లబ్ పేరును చూసి చికిత్స కోసం కంటి ఆసుపత్రికి వెళ్తే అక్కడ ఆపరేషన్ల కోసం అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని పేద ప్రజలకు వృద్ధులకు చిన్నారులకు భారంగా మారిందని ప్రజలు వాపోయారు. చికిత్స చార్జెస్ తగ్గించాలని వృద్ధులు  కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్