బాన్సువాడ మండలంలోని మొగలాన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దుంకుడు మోరి తండాకు చెందిన సభావత్ ప్రేమ్ కుమార్ ఇటీవల విడుదలైన ఆల్ ఇండియా ఎకనామిక్స్ సర్వీస్ అధికారిగా ఎంపికైనందుకు ఆదివారం ఉద్యోగులు ఆయనను శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. గ్రామీణ స్థాయి నుండి ఐ ఈ ఎస్ అధికారిగా ఎంపికవ్వడం ఎంతో అభినందనీయమన్నారు.