బీసీ హాస్టల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

82చూసినవారు
బీసీ హాస్టల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగు రంగు పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మలను అందంగా తయారుచేశారు. అనంతరం విద్యార్థులు, హాస్టల్ వార్డెన్ విజయశాంతి బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్