సన్ రైజ్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

69చూసినవారు
బీర్కూర్ మండలం సన్ రైజ్ పాఠశాలలో మంగళవారం ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. పాఠశాల ఆవరణలో మహిళా టీచర్లు, విద్యార్థినిలు బతుకమ్మలు చేసి ఆటలాడారు. తెలంగాణ సాంప్రదాయ పండగలను ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకోవాలని ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ అన్నారు.

సంబంధిత పోస్ట్