బిక్షాటన చేస్తూ నిరసన

76చూసినవారు
బిక్షాటన చేస్తూ నిరసన
బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కార్మికులు ఆదివారం వేతనాలు లేక బిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు లేక ఐదు నెలల నుండి ఆరు నెలలు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్