జోరు అందుకున్న బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

381చూసినవారు
జోరు అందుకున్న బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం
బాన్సువాడ మండలం తిర్మలాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ పోచారం శ్రీనివాస్ రెడ్డి కారు గుర్తుకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బాన్సువాడలో అభివృద్ధి అంటే పోచారం, పోచారం అంటే అభివృద్ధి అని ప్రజలకి తెలియచేశారు. అదే విధంగా ఎన్నికల మేనిపేస్ట్ లో ఉన్న పథకాల గురించి వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్