కోటగల్లీకి చెందిన సమీరా ఇటీవల ప్రకటించిన డీఎస్సీ ఫలితాలలో జిల్లా మూడవ ర్యాంకు సాధించిన సందర్భంగా గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి తన నివాసంలో సమీరాను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.