బాలికల ఉన్నత పాఠశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

53చూసినవారు
బాలికల ఉన్నత పాఠశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
బాన్సువాడ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఎంఈఓ నాగేశ్వరరావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్