ఎంఎల్ఎస్ పాయింటును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

74చూసినవారు
ఎంఎల్ఎస్ పాయింటును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
బాన్సువాడ పట్టణంలోని ఎం ఎల్ ఎస్ పాయింటును బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిడిఎస్ బియ్యం నిల్వలో అవకతవకలు రాకుండా చూసుకోవాలని రిజిస్టర్ లో సక్రమంగా నమోదు చేయాలని సంబంధిత అధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, తహసిల్దార్ వరప్రసాద్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్