ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

59చూసినవారు
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
బీర్కూర్ మండల కేంద్రంలో బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు ప్రవీణ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సంతోష్ గుప్తా, మాజీ ఎంపీపీ విజయ ప్రకాష్, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్