కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనది.. పార్టీ ఇన్చార్జ్ ఏనుగు

58చూసినవారు
కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనది.. పార్టీ ఇన్చార్జ్ ఏనుగు
నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదని పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. బుధవారం నసురులాబాద్ మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరు నెలల్లోని నియోజకవర్గ ప్రజలు తనను ఎంతో అభిమానించారని వారిని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తనదన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నందు పటేల్, కొత్తకొండ భాస్కర్, శ్రీనివాస్ రావు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్