కామారెడ్డి: ఎస్జీటీయూ కాలమాని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

83చూసినవారు
కామారెడ్డి: ఎస్జీటీయూ కాలమాని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఎస్జీటీయూ 2025 కాలమానిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్జీటీయూ రాష్ట్ర కార్యదర్శి విజయ్ పటేల్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు అయ్యల సంతోష్, బిచ్కుంద అధ్యక్షులు షేక్ ఖయ్యుమ్, మహిళా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంగీత, వినిత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్