వర్ని మండలం, గ్రామానికి చెందిన కొత్త లీలావతి(41) కొంతకాలంగా తలనొప్పితో బాధపడుతుంది. ఎన్ని హాస్పిటల్స్ కు వెళ్లిన తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెంది గురువారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.