విస్తృత ప్రచారం నిర్వహించిన పిరమిడ్ అభ్యర్థి మోహన్ రెడ్డి

55చూసినవారు
విస్తృత ప్రచారం నిర్వహించిన పిరమిడ్ అభ్యర్థి మోహన్ రెడ్డి
బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్, రాంపూర్, రాంపూర్ తండా పోచారం పోచారం తండా దేశాయిపేట గ్రామాలలో శుక్రవారం పిరమిడ్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలెపు మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుపరిపాలన ప్రజలకు అందాలంటే పిరమిడ్ పార్టీ గుర్తు అయిన టెలివిజన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బంతి శ్రీనివాస్, కిషన్ , రజిత పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్