బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలం ఎత్తోండ గ్రామ నివాసి NRI కోనేరు శశాంక్ గురువారం జిల్లా అధ్యక్షురాలు ఆరుణతార మరియు బాన్సువాడ నియోజకవర్గం కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారతీయ జనత పార్టీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.