మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యేను కలిసిన పోచారం భాస్కర్ రెడ్డి

74చూసినవారు
మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యేను కలిసిన పోచారం భాస్కర్ రెడ్డి
హైదరాబాదులోని మాజీమంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఆయన నివాసంలో గురువారం మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్