రేపు బాన్సువాడ పట్టణంలో విద్యుత్ అంతరాయం

62చూసినవారు
రేపు బాన్సువాడ పట్టణంలో విద్యుత్ అంతరాయం
బాన్సువాడ పట్టణంలోని పలు కాలనీలలో విద్యుత్ మరమ్మత్తు పనులు శనివారం చేపట్టనున్నట్లు పట్టణ ఏఈ సంతోష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం ఉదయం 10: 30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ అంతరాయం కలగనున్నట్లు కావున పట్టణ విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు.

సంబంధిత పోస్ట్