జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షున్ని సత్కరించిన ప్రవీణ్ కుమార్

77చూసినవారు
జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షున్ని సత్కరించిన ప్రవీణ్ కుమార్
బీర్కుర్ మండల కేంద్రానికి విచ్చేసిన జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కంచర్ల బాలకిషన్ గుప్తాను శుక్రవారం మండల ఆర్యవైశ్య సంఘ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ గుప్తా, సంతోష్ గుప్తా, ప్రవీణ్, నర్సింలు , సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్