బాన్సువాడ పట్టణంలోని బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్ బోర్డ్ క్యూఆర్ కోడ్ స్కానర్ అవగాహన ప్రజల్లో అవగాహన కల్పించారు. పట్టణంలోని అంబేద్కర్, ఆర్ట్ ఫుల్ చౌరస్తా వద్ద క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం జరిగిందని బిజెపి నాయకులు గుడుగుట్ల అనిల్ కుమార్, డిష్ ప్రసాద్, కార్యకర్తలు తెలిపారు.