శిథిలావస్థకు చేరిన రుద్రూర్ చారిత్రాత్మక కోట

71చూసినవారు
అప్పటి రాజుల పాలనకు చారిత్రక ఆనవాలుగా నిలుస్తున్న రుద్రూర్ కోట ఇప్పుడు శిథిలావస్థకు చేరిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కొన్ని కట్టడాలు కూలిపోగా మిగిలినవి గుర్తులు జరిగిపోయే స్థితికి చేరాయి. అధికారులు శిథిలావస్థకు చేరుతున్న బురుజులను గుర్తించి వాటిని పరిరక్షించాలని శనివారం స్థానిక ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్