జిటిఏ సభ్యత్వ నమోదును చేపట్టిన ఉపాధ్యాయులు

75చూసినవారు
జిటిఏ సభ్యత్వ నమోదును చేపట్టిన ఉపాధ్యాయులు
ప్రభుత్వ పాఠశాలలో ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఉల్లెంగ బాలరాజు అన్నారు. శుక్రవారం బాన్సువాడ, బిచ్కుంద మండల కేంద్రాల్లో అసోసియేషన్ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు అసోసియేషన్ ముందుండి పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిటిఏ జిల్లా అధ్యక్షులు బాలరాజు, యాదయ్య, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్