యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి.. జడ్జి టిఎస్పి భార్గవి

83చూసినవారు
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి.. జడ్జి టిఎస్పి భార్గవి
బాన్సువాడ పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి టిఎస్పి భార్గవి ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వ్యతిరేక దినోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ కృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి, ఎస్సై జగన్నాథం, న్యాయవాదులు ఖలీల్, కోర్టు సిబ్బంది పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్