గాంధారిలో విశ్వబ్రాహ్మణుల ఆరాధన దినోత్సవం
కామారెడ్డి జిల్లా గాంధారి పట్టణంలో శుక్రవారం విశ్వబ్రాహ్మణుల ఆరాధన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణులు బిజెపి సీనియర్ నాయకుడు తానాజీ రావును సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.