ఎంపీగా మరోసారి అవకాశం ఇవ్వండి.. ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్
బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఎంపీ అభ్యర్థి బిబి పాటిల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యేండల లక్ష్మి నారాయణ, మాజీ ఎమ్మెల్యే గంగారం, గుడుగుట్ల శ్రీనివాస్, కర్ణ ప్రణీత, కో కన్వీనర్ శ్రీనివాస్, తూప్తి శివ ప్రసాద్, సాయిబాబా, శంకర్ గౌడ్, నాగం సాయిలు, శివ శంకర్. శ్రీకాంత్, పాశం భాస్కర్, పాల్గొన్నారు