రాంపూర్ గ్రామంలోని పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

81చూసినవారు
రాంపూర్ గ్రామంలోని పాఠశాలలో బతుకమ్మ సంబరాలు
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో మంగళవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ పిల్లలు పువ్వులతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మల చుట్టూ ఆడుతూ పాటలు పాడుతూ ఆడారు.

సంబంధిత పోస్ట్