శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం

70చూసినవారు
నిజాంనాటి నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ప్రాజెక్టు సమీపంలో దిగువ భాగాన ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది శిథిలావస్థకు చేరుకుంటుంది. కొత్త కొత్త చేప పిల్లల విత్తనాలు ఇక్కడ పెంచేవారు. రాను రాను ఈ కేంద్రాన్ని ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు ఎమ్యెల్యేలు, మంత్రులు ఈ కేంద్రాన్ని సందర్శించిన పాపాన పోలేదు. ముఖ ద్వారం తప్ప మిగతా అంత పిచ్చి మొక్కలే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్