రైతులు వర్షాలు కురుస్తాయని ఆశతో మేఘాల వైపు చూపులు

2423చూసినవారు
రైతులు వర్షాలు  కురుస్తాయని ఆశతో మేఘాల వైపు చూపులు
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఈరోజు మంగళవారం చిన్న దేవాడ లో రైతులు వర్షానికి ఎదురుచూపులు చూస్తున్నారు. ఇప్పటివరకు భూమిని దుక్కి దున్ని సంపూర్ణంగా ఉంచడంతో వర్షాలు పడతాయని ఆనందంతో విత్తనాలు ఎరువులు తెచ్చుకున్నామని రైతులు చెప్పడం జరిగింది. ఇందులో వీరుల తుకారం మరియు హనుమాన్లు వర్షాలు పడతాయని ఎదురు చూస్తున్నామని చెప్పడం జరిగింది. సరైన వర్షాలు లేక రైతులు అయోమయంలో ఉన్నారని చెప్పడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్