రేపు రాంపూర్ గ్రామ పంచాయతీలో గాంధీ జయంతి వేడుకలు

64చూసినవారు
రేపు రాంపూర్ గ్రామ పంచాయతీలో గాంధీ జయంతి వేడుకలు
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో అక్టోబర్ 2న గాంధీ జయంతిని నిర్వహిస్తున్నామని అనంతరం గ్రామసభ ఉంటుందని గ్రామ పంచాయతీ సెక్రటరీ భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మంగళవారం సెక్రటరీ తెలిపారు.

సంబంధిత పోస్ట్