జుక్కల్: ఉపాధి హామీలకు మేటిలకు అవగాహన

57చూసినవారు
జుక్కల్: ఉపాధి హామీలకు మేటిలకు అవగాహన
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఉదయం టెక్నికల్ అసిస్టెంట్ రవీందర్ మాట్లాడుతూ ఉపాధి హామీ మేటి లకు పలు సూచనలు చేశారు. అలాగే ఇప్పుడు జరగబోయే ఉపాధి పనులు ఎవరైనా పొలాల్లో గుంతరాళ్లు, నల్ల మట్టిగాని, ల్యాండ్ లెవెల్, ఇలాంటి పనులు చేయించుకోవాలంటే రైతులు మేటిలకు పట్టా పాస్ బుక్ జిరాక్స్ అలాగే జాబ్ కార్డు నెంబరు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్