కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ పాటిల్ విలేకర్ సమావేశంలో మాట్లాడుతూ జుక్కల్ మాజీ ఏంఎల్ఏ హన్మంతు షిండే నిన్న విలేకర్లతో మా ఎంఎల్ఏ పై కొన్ని అబద్ధాలు మాట్లాడారు. ముందు మీరు ఆత్మ పరీక్ష చేసుకుని మాట్లాడాలి అన్నారు.