జుక్కల్: ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

76చూసినవారు
జుక్కల్: ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు
నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లికార్జున్ లు కలసి కేక్ కట్ చేసి పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజా పండరీ, అనీస్, రాము రాథోడ్ తదితరులు ఉన్నారు,
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్