జుక్కల్: ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

68చూసినవారు
జుక్కల్: ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
సోనియా గాంధీ పుట్టినరోజు సందర్బంగా సోమవారం మార్కెట్ యార్డ్ లో కార్యకర్తలు కేక్ కట్ చేసారు. అందరికి స్వీట్స్ పంచి, హాస్పిటల్ కి వెళ్లి పండ్లు సరఫరా చేసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఆరోగ్యంతో సుఖ- సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జై సోనియా గాంధీ నినాదాలతో కార్యకర్తలు సంబరాలు చేసుకొన్నారు. సంబరాల్లో పాల్గొన్న వారిలో మార్కెట్ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ కొంగల శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్