జుక్కల్: రహదారే కల్లం.. ప్రమాదాలతో కల్లోలం

75చూసినవారు
వరి కోతలు మొదలయ్యాయంటే రోడ్లన్నీ కల్లాలను తలపిస్తుండటమే ఇందుకు కారణం. మొత్తం ధాన్యం రాశులతో నిండిపోతున్నాయి. సగం రోడ్లు ధాన్యం కుప్పలతో ఆక్రమిస్తుండడంతో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా దారులన్నీ ధాన్యం కల్లాలుగా దర్శనమిస్తున్నాయి. రాత్రి వేళ ధాన్యం కుప్పలు కనిపించక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పరిష్కారం చూపించాలని జుక్కల్ లో రైతులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్