విజయోత్సవ సభలో పాల్గొన్న జుక్కల్ తోట లక్ష్మీకాంతరావు

552చూసినవారు
విజయోత్సవ సభలో పాల్గొన్న జుక్కల్ తోట లక్ష్మీకాంతరావు
పెద్ద కొడపగల్ మండలం విట్టల్ వాడి తాండలో శుక్రవారం విజయోత్సవ సభ కార్యక్రమంలో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేని ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్