నిజాంసాగర్ ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత..

58చూసినవారు
నిజాంసాగర్ ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత..
నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ భాగం నుంచి 15 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో ప్రాజెక్టు 3 గేట్ల ద్వారా దిగువకు 22వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరుగుతుందని నీటిపారుదల శాఖ ఏఈ శివప్రసాద్ బుధవారం తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగుల నీరు నిల్వ ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్