నూతన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

585చూసినవారు
నూతన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని సావర్గం తాండాలో ఎస్సీ కమిటీ హాల్, అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే హనుమంతు సిందే ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిపి యశోద, నీలు పటేల్, సాయగౌడ్ , సర్పంచ్ కిషన్ పవర్, ఉప సర్పంచ్ శంకర్, వార్డ్ మెంబర్స్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్